మహిషాసుర మర్ధిని స్తోత్రం
Filed under: స్తోత్రాలు Author: జ్యోతి
|
అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధునుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైటబభంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజ భుజదండ నిపాటితఖండ విపాటితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి రణ దుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచార ధురీణమహాశివదూతకృత ప్రమతాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మధ దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువనసమస్తక శూలవిరోధి నిరోధ కృతామలశూలకరే
దుమిదుమితామర దుందుభినాద ముహుర్ముఖరీక్రృత దీనకరే
జయజయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే.
అయి నిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశితే
సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే
శివ శివ శుంభ నిశుంభమహాహవతర్పిత భూతపిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
సురలలనాత తథేయి తధేయి తథాభినయోత్తమనృత్యరతే
హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమితప్రేమభరే
ధిమికిటధిక్కటధిక్కటధిమిధ్వనిఘోరమృదంగనినాదలతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
ఝణఝణఝణ హీంకృతసుర నూపురరంజిత మోహిత భూతపతే
నటితనటార్ధ నటీనటనాయిక నాటితనాటకనాట్యరథే
వదనకపాలిని ఫాలవిలోచని పద్మవిలాసిని విశ్వధురే
జయజయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే.
దనుజసుసంగర రక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనకనిషంగ వృషత్కవిషంగ రసద్ఖటభృంతహటాచటకే
అతిచతురంగ బల క్షితిరంగ ఘటద్భహురంగవలత్కటకే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్ధిని శైలసుతే
అయి సుమనసుమనసుమనసుమనసుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకర వక్త్రవృతే
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
సహిత మహాహవ మల్ల మతల్లిక మల్లికరల్లక మల్లరతే
విరచితవల్లిక వల్లిక మల్లిక మల్లిక భిల్లిక బర్గభృతే
భృతికృతఫుల్ల సముల్లపితారున సల్లజపల్లవ సల్లవితే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్ధిని శైలసుతే
అవిరళగండగళన్మదమేదురమత్తమతంగజరాజపతే
త్రిభువనభూషణభూతకళానిధిరూపపయోనిధిరాజసుతే
అయి సుదతీజనలాలసమానసమోహనమన్మధరాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కమలదళామలకోమలకాంతికలాకలితాతులఫాలలతే
సకలవిలాసకళానిలయక్రమకేళికలత్కలహంసకులే
అలికులసంకులకువలయమండలమౌళిమిలద్వకులాలికులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కలమురళీరవవీజితకూజితలజ్జితకోకిలమంజుమతే
మిలితపులిందమనోహరగుంజితరాజితశైలనికుంజగతే
నిజగణభూతమహాశబరీగణసద్గుణసంభృతకేళితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కటితటపీతదుకూలవిచిత్రమయూఖతిరస్కృతచంద్రరుతే
ప్రణతసురాసురమౌళిమణిస్ఫురదంశులసన్నఖచంద్రరుచే
జితకనకాచలమౌళిపదోఝితనిర్ధరనిర్ఝరతున్డకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
విదితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనుసుతే
సురథసమానసమాధిసమానసమాధిసమానసుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం సశివే
అయి కమలే కమలానిలయా కమలానిలయస్స కధం న భవేత్
తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కనకలసత్కలశీకజలైరనుషి..తి తెఢ్గణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభతటీపరిరంభసుఖానుభవం
తవ చరణం శరణం కరవాణి నతామర వాణి నివాశి శివే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే
తవ విమలేందు కలం వదనేందు మలం సకలం ననుకూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమ తు మతం శివ నామ ధనే భవతీ కృపయా కుముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే
amma odi
September 28, 2009 at 8:29 AM
mmkodihalli
September 28, 2009 at 10:49 AM