మీనాక్షి పంచరత్నమాల
Filed under: స్తోత్రాలు Author: జ్యోతిఉద్యద్భాను సహస్రకోటి సదృశం కేయూర హారోజ్వలాం
బింబోష్టిస్మిత దంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం
విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం
ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం
శింజిన్నూపురకింకిణీం మణిధరాం పద్మప్రభాభాసురాం
సర్వాభీష్టవరప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం
శింజిన్నూపురకింకిణీం మణిధరాం పద్మప్రభాభాసురాం
సర్వాభీష్టవరప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం
శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం
శ్రీచక్రాంకిత బిందుమధ్యవసతీం శ్రీమజ్జగన్నాయికాం
శ్రీమఛ్చణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం
శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాంబాం కమలాసనార్చితపదాం నారాయణాస్యానుజాం
వీణా వేణుమృదంగవాద్యరసికాం నానావిరాడంబికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం
శ్యామాంబాం కమలాసనార్చితపదాం నారాయణాస్యానుజాం
వీణా వేణుమృదంగవాద్యరసికాం నానావిరాడంబికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం
నానాయోగి మునీంద్రహౄద్యవసతీం నానార్థసిద్ధిప్రదాం
నానాపుష్ప విరాజితాంఘ్రి యుగళాం నారాయణేనార్చితాం
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానాజగద్వాసికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం
కొత్త పాళీ
May 22, 2008 at 7:11 PM
దయచేసి పాద విభజన .. నాలుగు పాదాలుగా వచ్చేట్టు పెట్టగలరు.
ఉదా. కి మొదటి శ్లోకం
ఉద్యద్భాను సహస్రకోటి సదృశం కేయూర హారోజ్వలాం
బింబోష్టిస్మిత దంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం
విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధీం
Anonymous
May 23, 2008 at 4:47 PM