హ్రీం కారానన గర్భితానల శిఖాం సౌః క్లీంకలాం బిభ్రతీమ్
సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలామ్
వందే పుస్తకపాశమంకుశధరాం సగ్భూషితాముజ్వలామ్
స్త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కలాం శ్రీ చక్రసంచారిణీమ్ ‌

అస్యశ్రీ శుద్ధశక్తిమహామాలా మంత్రస్య ఉపస్తేంద్రియాధిష్టాయి వరుణాదిత్య ఋషిః దైవీ గాయత్రీ చన్దః సాత్విక కకారభట్టారక పీఠస్థితః కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః సౌః కీలకం మమ ఖడ్గ సిద్యర్థే సర్వాభీష్ఠ సిధ్యర్థే జపే వినియోగః
మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్

ధ్యానం :
తాధృషం ఖడ్గమాతి ఏవహస్థస్తితే న వై
అష్టాదశమహాద్వీప సామ్రాక్తా భవిష్యతి
ఆరక్తాభామిత్రేణామరుణిమ వసనాం రత్నతాటంకరమ్యాం
హస్తాజౌస్సపాశాంకుశమదన ధనుస్సాయకైర్వీస్ఫురంతీమ్
ఆపిత్తుంగ్ వక్షోరుహకలశలుటత్తార హారోజ్వలాంగీమ్
ధ్యాయేదంబోరుహస్తామరుణిమవసనా మీశ్వరీం మీశ్వరాణామ్
లమిత్యాది పంచపూజాం కుర్యాత్
యథాశక్తి మూలమంత్రం జపేత్

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః
ఓం నమస్త్రిపురసుందరీ,
హృదయదేవి,
శిరోదేవి,
శిఖాదేవి,
కవచదేవి,
నేత్రదేవి,
అస్త్రదేవి,
కామేశ్వరి,
భగమాలిని,
నిత్యక్లిన్నే,
బేరుండే,
వహ్నివాసిని,
మహావజ్రేశ్వరి,
శివదూతి,
త్వరితే,
కులసుందరి,
నిత్యే,
నీలపతాకే,
విజయే,
సర్వమంగళే,
జ్వాలామాలిని,
చిత్రే, మహానిత్యే,
పరమేశ్వర పరమేశ్వరి,
మిత్రేశమయి,
ఉడ్డీశమయి,
చర్యానాథమయి,
లోపాముద్రామయి,
అగస్థ్యమయి,
కాలతాపసమయి,
ధర్మాచారమయి,
ముక్తకేశీశ్వరమయి,
దీపకలానాథమయి,
విష్ణుదేవమయి,
ప్రభాకరదేవమయి,
తేజోమయి,
మనోజదేవమయి,
కల్యాణదేవమయి,
వాసుదేవమయి,
రత్నదేవమయి,
శ్రీరామానందమయి,
అణిమాసిద్ధే,
లఘిమాసిద్ధే,
గరిమాసిద్ధే,
మహిమాసిద్ధే,
ఈశిత్వసిద్ధే,
పశిత్వసిద్ధే,
ప్రాకామ్యసిద్ధే,
భుక్తిసిద్ధే,
ఇచ్ఛాసిద్ధే,
ప్రాప్తిసిద్ధే,
సర్వకామసిద్ధే,
బ్రాహ్మీ,
మహేశ్వరి,
కౌమారి,
వైష్ణవి,
వారాహి,
మాహేంద్రీ, చాముండే,
మహాలక్ష్మి,
సర్వసంక్షోభిణి,
సర్వవిద్రావిణి,
సర్వాకర్శిణి,
సర్వవశంకరి,
సర్వోన్మాదిని,
సర్వమహాంకుశే,
సర్వఖేచరి,
సర్వబీజే,
సర్వయోనే,
సర్వత్రిఖండే,
త్రైలోక్యమోహన చక్రస్వామిని,
ప్రకటయోగిని,
కామాకర్శిణి,
బుద్యాకర్శిణి,
అహంకారాకర్శిణ,
శబ్దాకర్శిణి,
స్పర్శాకర్శిణి,
రూపాకర్శిణి,
రసాకర్శిణి,
గంధాకర్శిణి,
చిత్తాకర్శిణి,
ధైర్యాకర్శిణి,
స్మృత్యాకర్శిణి,
నామాకర్శిణ,
బీజాకర్శిణి,
ఆత్మాకర్శిణి,
అమృతాకర్శిణి,
శరీరాకర్శిణి,
సర్వాశాపరిపూరక చక్రస్వామిని,
గుప్తయోగిని,
అనంగకుసుమే,
అనంగమేఖలే,
అనంగమదనే,
అనంగమదనాతురే,
అనంగరేఖే,
అనంగవేగిని,
అనంగాకుశే,
అనంగమాలిని,
సర్వసంక్షోభణచక్రస్వామిని,
గుప్తతరయోగిని,
సర్వసంక్షోభిణి,
సర్వవిద్రావిణి,
సర్వాకర్శిణి,
సర్వాహ్లాదిని,
సర్వసమ్మోహిని,
సర్వస్థంభిని,
సర్వజృంభిణి,
సర్వవశంకరి,
సర్వఖండిని,
సర్వోన్మాదిని,
సర్వార్థసాధికే,
సర్వసంపత్తిపూరిణి,
సర్వమంత్రమయి,
సర్వద్వంద్వక్షయంకరి,
సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని,
సంప్రదాయయోగిని,
సర్వసిధ్ధిప్రదే,
సర్వసంపత్ప్రదే,
సర్వప్రియంకరి,
సర్వమంగళకారిణి,
సర్వకామప్రదే,
సర్వదుఃఖవిమోచని,
సర్వమృత్యుప్రశమని,
సర్వవిఘ్ననివారిణి,
సర్వాంగసుందరి,
సర్వసౌభాగ్యదాయిని,
సర్వార్థసాధక చక్రస్వామిని,
కులోత్తీర్ణయోగిని,
సర్వేశే,
సర్వశక్తే,
సరైశ్వర్యప్రదాయిని,
సర్వజ్ఞానమయి,
సర్వవ్యాధివినాశిని,
సర్వాధారస్వరూపే,
సర్వపాపహరే,
సర్వరక్షాస్వరూపిణి,
సర్వేప్సితఫలప్రదే,
సర్వరక్షాకర చక్రస్వామిని,
నిగర్భయోగిని,
కామేశ్వరి,
మోదిని,
విమలే,
అరుణే,
జయినీ,
సర్వేశ్వరి,
కౌళిని,
సర్వరోగహరచక్రస్వామిని,
రహస్యయోగిని,
బాణిని,
చాపిని,
పాశిని,
అంకుశిని,
మహాకామేశ్వరి,
మహావజ్రేశ్వరి,
మహాభగమాలిని,
సర్వసిధ్ధిప్రద చక్రస్వామిని,
అతిరహస్యయోగిని,
శ్రీశ్రీమహాభట్టారికే,
సర్వానందమయ చక్రస్వామిని,
పరాపరరహస్యయోగిని,
త్రిపురే,
త్రిపురేశీ,
త్రిపురసుందరి,
త్రిపురవాసిని,
త్రిపురాశ్రీ,
త్రిపురమాలిని,
త్రిపురసిద్ధే,
త్రిపురాంబ,
మహాత్రిపురసుందరి,
మహామహేశ్వరి,
మహామహారాజ్ఞి,
మహామహాశక్తే,
మహామహాగుప్తే,
మహామహాజ్ఞప్తే,
మహామహానందే,
మహామహాస్కంధే,
మహామహాశయే,
మహామహాశ్రీచక్రనగరసామ్రాజ్ఞీ,
నమస్తే, నమస్తే, నమస్తే నమః

ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతిమాత్రతః అగ్నివాత మహాక్షోభే రాజారాష్త్రస్య విప్లవే
లుంఠనే, తస్కరభయే సంగ్రామే సలిలప్లవే, సముద్రయాస విక్షోభే భూతప్రేతభయాధిక భయే అపస్మార జ్వర వ్యాధి మృత్యు క్షామాధిజే భయే మిత్రభేదేగ్రహభయే వ్యసనే వ్యభిచారికే, అన్యేశ్వపిచ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః

సర్వోద్రవనిర్ముక్త్యస్యాచ్చాతిమయో భవేత్, ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాకృత్మారభేత్, ఏకవారం జపధ్యానం సర్వపూజా ఫలంలభేత్, నవావర్ణ దేవీనామ్, లలితామహౌజనః ఏకత్రగణనారూపో వేదవేదాంగ గోచర సర్వాగమ రహస్యార్థాత్ స్మరణాత్పాపనాశిని

లలితాయామహేశాన్యా మాలావిద్యామహీయసీ నరవశ్యం నరేంద్రాణాం పశ్యం నారీ వశంకరం అణిమాది గుణైవశ్యం రంజనం పాప భంజనం
తత్తాదావణస్థాయి దేవతబృందమంత్రకం

మాలామంత్రం పరం గుహ్యం పరంధామ ప్రకీర్తితమ్ శక్తిమాలా పంచదాస్యాంచ్చివమాలాచతాదృషి, తస్మాత్ గోప్య తరాగోప్యం రహస్యం భుక్తిముక్తిదం

ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వర సంవాదే దేవీ ఖడ్గమాలా స్తోత్రం సమాప్తం.