Filed under:
పంచాంగ వీక్షణం
Author: జ్యోతి
మీకు మీ పుట్టినరోజుకాని ఏదైనా విశేషమైన రోజు కాని ఇంగ్లీషులో ఉంది దాని తెలుగు తిథి కావాలా. వంద సంవత్సరముల క్రింద నుండి నేటి వరకు. అడగండి. చెబుతా..ఇంగ్లీషు తేదీ,నెల,సంవత్సరం చెప్పండి చాలు.తెలుగు తిథి చెప్తాను.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response,
or from your own site.
రాధిక
June 19, 2007 at 12:12 AM
swetharamachandra
June 19, 2007 at 2:00 PM
December 18 1981
June 16 2005
veeTiki telugu tidhulu cheptaaraa?
జ్యోతి
June 19, 2007 at 2:25 PM
July 15 1984 - విదియ ఆదివారం
June 16 2005 - నవమి గురువారం
Dileep.M
June 19, 2007 at 5:43 PM
Dileep.M
June 19, 2007 at 5:43 PM
జ్యోతి
June 20, 2007 at 11:34 AM
1984 september 30
షష్ఠి ఆదివారం
Anonymous
September 20, 2007 at 12:54 AM
Anonymous
September 20, 2007 at 1:03 AM
MY DATE OF BIRTH IS 5 TH NOV 1983
MAY I KNOW THE RAASI, PADAM ALSO
MAY I KNOW THE + VE POINTS AND -VE POINTS
Anonymous
January 20, 2008 at 8:23 AM
Unknown
May 24, 2008 at 9:09 PM
Unknown
June 13, 2008 at 4:21 PM
Anonymous
July 29, 2008 at 3:13 PM
provide me the nakshtram,rasi and name satarting letters
జ్యోతి
July 29, 2008 at 4:05 PM
MY DATE OF BIRTH IS 5 TH NOV 1983
శుక్లపాడ్యమి. శనివారం.
anonymous
may10,1982
బహుళ విదియ సోమవారం
sudha
28-06-1993
ఆషాఢ శుక్ల సప్తమి శనివారం
usha
11 august 1982
సప్తమి బుధవారం
anonymous
24.7.08
బహుళ షష్టి శనివారం. ఉత్తారాభాద్ర నక్షత్రం.
Anonymous
July 29, 2008 at 5:45 PM
తిథులు కనుక్కోడానికి మీరు ఏ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నారు? ఒక్క తిథులే కాదు, పంచాంగానికి సంబంధించిన ఏ వివరాలైనా సరే తెలుసుకోడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్స్ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల వరకు తిథులు, నక్షత్రాలు, గ్రహణాలు, గ్రహస్థితులు అన్నీ తెలుసుకోవచ్చు.
నమస్కారాలతో
నాగమురళి.
జ్యోతి
July 29, 2008 at 6:06 PM
నేను చెప్పింది పంచాంగం చూసి. మా దగ్గర వంద ఏళ్ళ పంచాంగం ఉంది. ఇక సాఫ్ట్ వేర్లు అంటే మావారి దగ్గర ఉన్నాయి. కుండలి అని ఒక్కటె నాకు తెలుసు. ఆయన M.A. Astrology చేస్తున్నారు .సో ఆయన డిపార్టుమెంట్ అది.
Anonymous
July 29, 2008 at 6:15 PM
http://www.eemaata.com/em/issues/200803/1212.html
నేనీసారి హైదరాబాద్ వచ్చినప్పుడు వీలైతే మిమ్మల్ని కలవాలి (ఇంకా చాలామంది బ్లాగు మిత్రుల్ని కూడా). చూడాలి ఎంతవరకు కుదురుతుందో.
Dr. Ram$
July 29, 2008 at 8:30 PM
రాంబాబు అనబడు నేను 1980 జనవరి 30 వ తేదిన బుధవారము ఉదయము 4.30 a.m కి జన్మించితిని..పునర్వసు నక్షత్రము అని, పాపము మహానుభావుడు శ్రీ రామ చంద్రుడు జన్మించిన నక్షత్రము అనుకుంటా.. ఆ నక్షత్రాని కే కళంకము తీసుకురావడానికి పుట్టి వుంటాను అని అంటుంటారు నన్ను కాస్త దగ్గర నుండి చూసిన వాళ్ళు.. మీరు నా పంచాంగము గురించి ఇంకా ఏమన్నా తెలుపగలరా?? అంటే నాది లవ్ మ్యారేజి ? అరేంజిడ్ మ్యారేజి ? లేక ఎలోప్డ్ మ్యారేజి?? నేను ఐతే ఎక్కువగా మూడోదే ప్రిఫర్ చేస్తాను..ఎందుకంటే చేజింగ్ లు వున్న సినిమాలే వంద రోజులు ఆడుతున్నాయి.. సో మనకి ఆ రాత వుందో లేదో కాస్త చెప్పరా..
Mahidhar
September 25, 2008 at 3:07 PM
The above is the maximum details I remember.
naaku tithi nakshatramu, raasi tathidara vivaramulu telupagalaru
Venkateswara Rao Desu
November 19, 2008 at 4:25 PM
evening 6:30
Can you please tell me the details
prabhakar
December 5, 2008 at 9:13 PM
meeru thidi, nakshtram & roju teliya cheyami manavi
sgp46@yahoo.com
జ్యోతి
December 8, 2008 at 4:20 PM
త్రయోదశి, శనివారం, రేవతి నక్షత్రం
వెంకటేశ్వర రావుగారు,
నవమి, బుధవారం, ఆరుద్ర నక్షత్రం
ప్రభాకర్ గారు,
త్రయోదశి, శనివారం, అశ్వని నక్షత్రం
ఆలస్యానికి క్షమించాలి.
Cool and Careful
January 12, 2009 at 2:58 PM
varma
February 14, 2009 at 3:09 PM
tell me the nakshatra & raasi.
Unknown
April 19, 2009 at 4:08 PM
Unknown
April 21, 2009 at 3:14 PM
Unknown
April 21, 2009 at 3:16 PM
నేను 1983 శ్రావణమాసం మొదటి సోమవారం పుట్టాను. దయచేసి నా పుట్టిన రోజు చెప్పా ప్రార్థన.
జ్యోతి
April 21, 2009 at 3:26 PM
ఉదయ్ గారు, మీరు పుట్టింది ఆగస్ట్ 15
చదువరి
April 21, 2009 at 4:32 PM
జ్యోతి
April 21, 2009 at 8:03 PM
సెప్టెంబర్ 7 బుధవారం అవుతుంది..
సౌమిత్రి
April 22, 2009 at 12:03 AM
సం. 1942
నెల : జ్యేష్ట
తిథి : శుద్ధ పంచమి
దీనికి ఇంగ్లీష్ నెల, డేట్ చెప్పగలరా?
Regds,
Anon
జ్యోతి
April 23, 2009 at 7:51 PM
1942 ... చిత్రభాను సంవత్సరం. జ్యేష్టమాసం (అధికమాసం వచ్చింది)శుద్దపంచమి..
అధికజ్యేష్టం -మే 20 బుధవారం
నిజజ్యేష్టం - జూన్ 19 శుక్రవారం
మీరే నిర్ణయించుకోండి ఏది సరియైనదో ...
సౌమిత్రి
April 25, 2009 at 12:05 AM
Regds,
Anon
Srujana Ramanujan
May 27, 2009 at 7:12 PM
Anonymous
June 5, 2009 at 3:50 PM
జ్యోతి
June 5, 2009 at 6:36 PM
జనవరి 1.1986 .. పంచమి , బుధవారం.. నక్షత్రం అంటే సమయం బట్టి మారుతాయి.
prasad garu
26.11.81 లో అమావాస్య వచ్చింది. అదే మీ పుట్టినరోజు. 80 లో ఐతే చవితి వచ్చింది..
Anonymous
June 6, 2009 at 9:05 PM
AKVISHWA
June 22, 2009 at 4:41 PM
Unknown
July 1, 2009 at 10:43 AM
nakshatramu sathabisham ani telusu, kaani puttina samayam teliyadu.
deeni aadaram tho puttina samayam chepagarala???
Unknown
July 17, 2009 at 1:18 AM
Naa peru Sandhya Rani
DOB: 29th Aug 1982
Nakshatram : moola nakshatram
Please na gurinchi telusikovalani vundhi
Be kind hearted and do the needful
జ్యోతి
July 17, 2009 at 3:36 PM
ఆరోజు తిధి ద్వాదశి సోమవారం
ఉదయ్ గారు,
25-June-1985 రోజు సప్తమి, మంగళవారం వచ్చింది. ఆరోజు శతభిషం లేదు. ఆరోజు నక్షత్రాలు...ఉత్తర, ఆరుద్ర
సంధ్య గారు,
మీరు పుట్టింది దశమి ఆదివారం. మూల నక్షత్రం. ఇంతకంటే ఎక్కువ వివరాలు అంటే మంచి జ్యోతిష్య నిపుణులను కలవండి..
Unknown
July 21, 2009 at 10:01 AM
జ్యోతి
August 17, 2009 at 5:51 PM
october 30 ,1942 - ఈ రోజు చిత్రభాను సంవత్సరం షష్టి శుక్రవారం..
సువిధగారు,
11-08-1991 - ఈ రోజు పాడ్యమి . ఆదివారం
శివకుమారి గారు
మీరు చెప్పిన తేదీనాడే మహాశివరాత్రి , ఆదివారం చతుర్దశి.. శ్రవణ నక్షత్రం..
padmini
August 27, 2009 at 2:48 PM
Unknown
September 1, 2009 at 4:20 PM
Sept 9 1985,
Tryodasi,Guruvaram
ashlesha nakstram
time:udyam around 9.30-10.00
veelithe ee date telugu nela kavali..ippati graha sithi gatula gurunchi telpanDi..
sasi.knl2@gmail.com
జ్యోతి
September 2, 2009 at 2:47 PM
ఆలస్యానికి క్షమించాలి. మీ ఫ్రెండ్ పుట్టింది ఆగస్ట్ 28 భాద్రపద శుద్ధ విదియ మంగళవారం.
Sept 9 1985,- ఈ రోజు తిధి - క్రోధన నామ సంవత్సరం, శ్రావణ బహుళ దశమి సోమవారం అవుతుంది.
Tryodasi,Guruvaram
ashlesha nakstram
time:udyam around 9.30-10.00 -- ఈ తిధి నాడు తారీఖు ఆగస్ట్ 12 అవుతుంది మరి.
జ్యోతి
September 2, 2009 at 2:49 PM
Sept 9 1985,- ఈ రోజు తిధి - క్రోధన నామ సంవత్సరం, శ్రావణ బహుళ దశమి సోమవారం అవుతుంది.
Tryodasi,Guruvaram
ashlesha nakstram
time:udyam around 9.30-10.00 -- ఈ తిధి నాడు తారీఖు ఆగస్ట్ 12 అవుతుంది మరి.
Unknown
September 4, 2009 at 7:23 PM
Unknown
October 16, 2009 at 12:21 PM
Jasmine
October 20, 2009 at 7:41 PM
dob:11-08-1991 time 7:00AM
wil u place tellme my birthstar tithi zodiac sign and about my career please
జ్యోతి
October 21, 2009 at 2:28 PM
The tithi on 14th november 1991 is అష్టమి , Thursday. But the nakshatram varies according to ur time of birth..
Jasmine,,
The tithi on 11 august1991 is శుక్లపాడ్యమి Sunday
The nakshatram is మఖ
యడవల్లి శర్మ
October 29, 2009 at 5:12 PM
నేను పుట్టిన తేది:సెప్టెంబర్ 1,1969,
సౌమ్యనామ సంవత్సరం,సోమవారం,శ్రావణ బహుళ పంచమి,
తెల్లవారుజాము 05:50 నిమిషములకు.
మా తాతగారు,మా నాన్నగారికి ఆ రోజు రాసిన వుత్తరంలో నక్షత్రం:అశ్వని 4వ పాదం అని వుంది.
కుండలి సాఫ్ట్ వేర్ లో భరణి మొదటి పాదం అని వుంది.
మీ వంద సంవత్సరాల పంచాంగంలో చూసి ఏది సరైనదో చెప్పగలరు.
ఈ విషయంలో కాస్త శ్రమ అనుకోకుండా మీవారి సలహా తీసుకోగలరు.
వివరాలు అందజేయబోతున్నందుకు ముందస్తుగా ధన్యవాదాలు.
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ
mega fan
November 23, 2009 at 3:49 PM
జ్యోతి
November 23, 2009 at 5:05 PM
మీరు చెప్పిన తేదీలో అశ్వని నక్షత్రం ఉదయం 8.14 వరకు ఉంది. మీరు చెప్పిన సమయం బట్టి నాలుగవ పాదం అవుతుందికదా. నేను చెప్పింది బుట్టే వీరభద్ర దైవజ్ఞగారి పంచాంగం.మీ తాతగారు చెప్పిందే సరియైనది. ఇక కుండలి సాఫ్ట్వేర్ వాళ్లు ఏ పంచాంగం ఫాలో అయ్యారో. ఆరోజు మాత్రం భరణి నక్షత్రం లేదండి.
పంతుల గారు,
మీరు చెప్పిన తేదీ రోజు
రుధిరోద్గారినామ సంవత్సరం జ్యేష్ట మాసం ఏకాదశి మంగళవారం స్వాతి నక్షత్రం అవుతుంది
Unknown
November 29, 2009 at 7:54 PM
Date of Birth:03/12/1981
Time :04:00 AM
Unknown
November 29, 2009 at 7:57 PM
Date:03/12/1981
Time : 04:00
Unknown
November 30, 2009 at 12:20 PM
naa peru Prasad Nenu 1981-Margasira shasti (subramanya shasti) Night (Early Morning)puttinanu. Kani date of birth teleedu. koncham cheptara?
జ్యోతి
November 30, 2009 at 5:17 PM
ఎందుకండి అబద్ధాలాడతారు? మీరే పుట్టినతేది తిధి వగైరా చెప్పి, మళ్లీ అడుగుతున్నారు.తెలిసి ఎందుకడుగుతున్నారు? నిజంగా నాకు తెలుసా లేదా అని పరీక్షిస్తున్నారా?
madhusudan
December 8, 2009 at 12:35 PM
I was born on 14,October ,1984.
I don't know exact time may be 10:30 pm or 11:30 pm.
Will there be any difference in astrology pont of view ?
Will there be any significant difference if padam was changed in rohini nakshatra ?
Madhusudan
Unknown
December 9, 2009 at 12:21 PM
magadheera
December 23, 2009 at 12:47 PM
na peru srinivas, nenu 20-12-1984 na puttina tedi, naku Govt job dorukutunda. nenu unnata staiki edugutana
Yugandhar.Vannemreddy
December 29, 2009 at 1:52 PM
thidi,nela ento cheppagalara..
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
January 1, 2010 at 6:16 PM
June 29 1984
Dayachesi veeTiki telugu tidhulu cheptaaraa
happyhome
January 12, 2010 at 9:41 PM
Sadhanala
January 15, 2010 at 3:32 PM
జ్యోతి
January 15, 2010 at 9:28 PM
Madhusudhan గారు
మీరు చెప్పిన తేదీ ప్రకారం చవితి ఆదివారం అవుతుంది. ఇక సమయానికొ్స్తే మంచి జ్యోతిష్యుని కలవండి.
ప్రసాద్ గారు,
1981 లో సుబ్రహ్మణ్య షష్టి నవంబర్ 2 బుధవారం అవుతుంది.
శ్రీనివాస్ గారు, మీ ఉద్యోగ విషయం నేను చెప్పలేనండి. మంచి జ్యోతిష్యున్ని కలవండి.
Srish గారు,
1 July 1985 ఈ రోజు చతుర్ధశి, సోమవారం ఆషాడమాసం అవుతుంది.
శ్రీకాంత్ గారు,
October 28 1977 - ఆశ్వీయుజ మాసం, విదియ, శుక్రవారం
June 29 1984 -జ్యేష్ట మాసం అమావాస్య , శుక్రవారం
happy home గారు,
Nov 12 1979... కార్తీక మాసం, అష్టమి, సోమవారం
Sadhanala
మీరు చెప్పిన ప్రకారం 1971 శ్రావణమాసంలో వచ్చిన మొదటి ఆదివారం..July 25 తదియ..
Unknown
January 20, 2010 at 3:55 PM
Unknown
January 27, 2010 at 11:22 PM
May I know the telugu tidhi, nakshatram, padam, raasi for the below dates
1. DOB: 12-Jan-1977, Time: 5:30 am
POB: Hyderabad
2. DOB: 30-Nov-2007, Time: 5:35 pm
POB: Secunderabad
Thanks,
Sridhar
జ్యోతి
February 2, 2010 at 12:26 PM
1981 లో సుబ్రహ్మణ్య షష్టి .. 2 నవంబర్ బుధవారం నాడు వచ్చింది.
శ్రీధర్ గారు,
1977 జనవరి 12 .. నలనామ సంవత్సరం పుష్యమాసం,సప్తమి బుధవారం అవుతుంది.
2007 నవంబరు 30.. సర్వజిత్ నామ సంవత్సరం కార్తీకమాసం , షష్ఠి శుక్రవారం అవుతుంది.
మిగతా వివరాలకు మంచి జ్యోతిష్యుడిని సంప్రదించండి..
Unknown
February 2, 2010 at 5:14 PM
జిజ్ఞాసి
February 2, 2010 at 9:36 PM
సమయం 11:13 నిమిషాలు రాత్రి
నాకు తిథి, నక్షత్రం చెప్తారా?
కృతఙతలు
జ్యోతి
February 8, 2010 at 5:29 PM
March 25 1980
మీరు చెప్పిన సమయం 24 రాత్రి 11.13 అంటే 25 తెల్లవారుజామున ఐతే నవమి, మంగళవారం , పునర్వసు అవుతుంది. (శ్రీరామనవమి)
లేదా 25 రాత్రి 11.13 అంటే 26 తెల్లవారుజామున ఐతే దశమి, బుధవారం , పుష్యమి అవుతుంది.
madhusudan
February 9, 2010 at 6:42 PM
Tester
March 20, 2010 at 5:34 PM
Tester
March 20, 2010 at 5:37 PM
Unknown
April 2, 2010 at 9:47 AM
Time of Birth:3:30am
Place of birth :proddatur.
I want to my rashi & nakshatram
జ్యోతి
April 2, 2010 at 5:21 PM
1981 November 3.. దుర్మతి నామ సంవత్సర కార్తీక మాసం, షష్ఠి మంగళవారం.. పూర్వాషాఢ అవుతుంది..
కిరణ్ గారు,
20-11-1981 .. దుర్మతి నామ సంవత్సర కార్తీక మాసం, నవమి శుక్రవారం, పుబ్బ నక్షత్రం అవుతుంది.
laxmisundar
April 9, 2010 at 8:21 PM
naa peru bhargavi, date of birth:19/4/1987,time 5.30 am, birth place:anantapur.
naku job yepudu vasthundi, marriage yepudu jaruguthundo cheppandi
Unknown
April 20, 2010 at 1:17 PM
జ్యోతి
April 27, 2010 at 7:06 PM
24th August 1985.. శ్రీ క్రోధన నామ సంవత్సరం శ్రావణమాసం, నవమి శనివారం అవుతుంది. నక్షత్రం.. అనూరాధ..
భార్గవిగారు,, మీరు మంచి జ్యోతిష్యుడిని కలవండి. మీకు కావాల్సిన వివరాలు చెప్పగలరు.
SURESH FRIENDS
May 6, 2010 at 12:07 PM
plese give me my nakshathram and raasi
SURESH FRIENDS
May 6, 2010 at 12:08 PM
SURESH FRIENDS
May 6, 2010 at 12:40 PM
21-DECEMBER-1982
TIME:EARLY MORNING4:30AM TO 5:30AM
PLACE:YEDITHA, EASTGODAVRI DIST,MANDAPETA MANDAL,AP
SURESH FRIENDS
May 6, 2010 at 12:40 PM
Dr.Tekumalla Venkatappaiah
May 8, 2010 at 9:56 AM
తే!గీ!! సకల కళలకు నిలయము సమత నిండె.
జ్యొతి వలబోజు వారికి ప్రీతి అయిన
బ్లాగు లన్నియు వుండెనహొ బాగు బాగు.
సర్వ దేవత లందరు సమ్మతించె!
tvenkatappaiah@andhracements.com
జ్యోతి
May 10, 2010 at 5:50 PM
7th September 1983
రుధిరోద్గారినామ సంవత్సరం, శ్రావణమాసం అమావాస్య బుధవారం అవుతుంది. నక్షత్రం .. పుబ్బ .. ఆ రోజు పోలాల అమావాస్య..
21st December 1082
దుందుభినామ సంవత్సరం, మార్గశిర మాసం షష్టి మంగళవారం అవుతుంది. నక్షత్రం.. శతభిష.. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్టి ..
ఇంతకంటే ఎక్కువ వివరాలు కావాలంటే మంచి జ్యోతిష్యుని కలిసి మాట్లాడండి..
SURESH FRIENDS
May 12, 2010 at 3:22 PM
date of birth: 2 july 1988
time of birth: 3:00pm to 4:00pm
place of birth: east godavari dist
mandapeta,andhrapradesh
జ్యోతి
June 18, 2010 at 4:22 PM
2 july 1988 ఈ రోజు విభవనామ సంవత్సరం నిజజ్యేష్ట మాసం తదియ శనివారం అవుతుంది. నక్షత్రం .. శ్రవణ
ran
July 30, 2010 at 11:33 AM
ran
July 30, 2010 at 11:35 AM
Surabhi
August 26, 2010 at 10:57 PM
Mine is different case, I want to know date of birth of my relative,I have only this info
Year of birth-1970
month- Kartika maasam( befor poornima)
nakshatram-purvashada 2 va adam
we wan to know the date.
Appreciate your help and time.
Thanks,
Surabhi
Unknown
December 20, 2011 at 7:53 PM
murrthy
July 31, 2012 at 9:53 PM
Naku puttina date ledu ....
1986 Sravanamasam last Somavaram ani mathrame telusu ....
Dayachase na puttina date, thidhi, nakshthram cheppagalaru .....
This is kind request..
You can mail it also my ID is murthy.mickel@gmail.com
Dayachase sahayam cheyagalaru...
Unknown
September 1, 2012 at 11:50 AM
నా పేరు రామకృష్ణ నాకు పుట్టిన రోజు తెలియదు ఈ వివరాలప్రకారం వీలైతే తెలుపగలరు.
నా వయసు ప్రకారం నేను 1982 కాని 1983 వ సంవత్సరంలో కాని రోహిణి కార్తె వెళ్ళిన తరువాతరోజు గురువారం ఉదయం 9 నుండి 10 గంటంల మధ్యలో (కరెక్ట్ సమయం తెలియదు) పుట్టాను అని మా పెద్ద వాళ్ళు చెబుతున్నారు. దయచేసి నా పుట్టిన తేది, తిధి, నక్షత్రం తెలుపగలరు.
ధన్యవాదములు,
రామకృష్ణ.
Unknown
September 1, 2012 at 4:14 PM
Na peru G.Somasekhar Reddy, na DOB:14-03-1983,Time: 10:25AM naku job and migilina jatakam cheppagara?
Unknown
September 14, 2012 at 7:54 PM
please tell me the english date of Subrahmanya Shasti in 1984.
Unknown
October 1, 2012 at 9:48 PM
Please tell the raasi and janma nakshatra
Details:
DOB: 30-Nov-2007 time 4:30pm
Place: Secunderabad
Thanks,
Sridhar
Harigopal
October 13, 2012 at 7:37 PM
Nenu somavaaram udayam 10 gantala samayamlo April-6-1987 lo janminchaanu. Dayachesi naa janma nakshatram & paadamu telupagalaru. 1987 lo srirama navami date kuda telupandi.
Harigopal
Unknown
November 24, 2012 at 9:15 AM
My date of birth is 12-Oct-1985.
time is 10:05am. Place of birth is in Vijayawada. Please tell me my rasi and my nakshtram.
Rgds,
Subba Reddy.
Unknown
January 19, 2013 at 10:14 PM
ma ammay 17/01/2013 rojuna udayam 11 gantala 35 nimishamula 7 sec laku ame nashathram, thidi, e ashram tho peru pettalo thelupa galaru
Dhanyavadamulu..
Unknown
March 7, 2013 at 9:02 PM
details:
year hevilambi
month karthika
paks shukla paksha
day chaturdshi
mahender reddy
Unknown
March 11, 2013 at 7:08 PM
and i want my tidhi,nakshatram..
Unknown
March 11, 2013 at 7:09 PM
i want tidhulu,nakshtralu of that dates..
ran
March 11, 2013 at 10:27 PM
plz tell me rashi tidhi,nakshatra.
Dr. U. Surya Kameswari
April 6, 2013 at 11:21 AM
Gender: male
time: 8:24 am
place: Mangalagiri, guntur district,AP.
please send my sons start, thidi all details.
Dr. U. Surya Kameswari
April 6, 2013 at 11:23 AM
time: 8:24 am
place: Mangalagiri, guntur dist, AP
day: Friday
please send my sons star,thidi etc., details.
Unknown
April 14, 2013 at 12:11 PM
i was born in 1988 in ugadi.
please tell me
Sudheer yadav
May 16, 2013 at 8:24 AM
Anonymous
September 13, 2013 at 9:06 AM
plz tell me mt horoscrope
my date B.O.T: 6-12-1985
Anonymous
September 13, 2013 at 9:15 AM
naku marriage appudu avutundi chepadi
my D.O.B:6-12-1985
TIME:11.45AM
Unknown
November 12, 2013 at 3:24 PM
parentingtips.me
December 4, 2013 at 8:23 PM
parentingtips.me
December 4, 2013 at 8:23 PM
diniki thidi, rasi , nakshatram cheppagalara
ramesh.g
December 21, 2013 at 7:24 PM
mohan
December 27, 2013 at 3:48 PM
rajkumar
January 15, 2014 at 1:25 PM
Unknown
January 15, 2014 at 9:48 PM
time: 8:56 A.M
place of birth: visakhapatnam
please, send me the star details.
few people told its purvabadra and few told sathabisha
Thanks
uday
Unknown
January 28, 2014 at 11:41 AM
Unknown
January 28, 2014 at 11:43 AM
name: arjunatha reddy
place of birth: nakkala palli village
kadapa district....please send me star details
k santhosh kumar
February 25, 2014 at 10:57 AM
chandana
March 11, 2014 at 3:38 PM
Unknown
March 11, 2014 at 3:45 PM
Time: 8:56 A.M
Place: Visakapatnam
few people tell that the star is Sathabisha and few tell the star it Purva badra.
Please, tell me the rasi and star sign information.
Thanks,
Uday
Unknown
April 4, 2014 at 2:16 AM
CHAITANYA KUMAR
April 24, 2014 at 7:55 PM
CHAITANYA KUMAR
April 24, 2014 at 7:59 PM
Unknown
May 20, 2014 at 12:05 PM
12th may 1995;
earily morning 2:30 A.M
Unknown
May 20, 2014 at 12:10 PM
..
Unknown
May 20, 2014 at 12:14 PM
12th may 1995;
earily morning 2:30 A.M
ankam mallesh
September 13, 2014 at 9:03 PM
Rapolu Satheesh
September 17, 2014 at 11:09 AM
1. Indira - 08/09/1984 6.20am
2. sunny Bhargav - 24/09/2001 8.30pm
3. nishanth 11/07/2003 8.30am
Unknown
September 21, 2014 at 10:25 AM
Unknown
October 18, 2014 at 1:10 PM
Dob:6/8/1992
time:2:20pm
Can know my all details of rasi ?
Unknown
November 3, 2014 at 4:36 PM
DOB : 17/1/1988
Can know my all details pls
Unknown
November 3, 2014 at 4:37 PM
DOB : 6/12/1985
Can know all details pls
Unknown
November 4, 2014 at 5:12 PM
deniki thidula prakaram bday 2014 lo epudu vastundo chepara
Unknown
November 5, 2014 at 5:23 PM
cheppagalara?
my mail - maramarjun@gmail.com
Unknown
November 23, 2014 at 4:29 AM
DOB: 14-06-1992,
NAKU NA GTHAKAM GURUNCHI CHEPANDI,
NAKU DETAILS CHEPANDI
Unknown
November 25, 2014 at 11:22 PM
Thank You
Ravi Kalidindi
Unknown
November 26, 2014 at 1:06 PM
Unknown
November 27, 2014 at 2:42 PM
RK
January 15, 2015 at 1:06 PM
I need my daughter's tidhi Nakshatra , and dosha information,Particularly I need the info on Kuja dosham,
Date of birth July 11 2010 10.24 AM.
Thanks
Rama
Unknown
January 25, 2015 at 9:43 AM
Unknown
February 24, 2015 at 11:12 AM
Nakshathram thelapandi. Plz
Unknown
February 26, 2015 at 2:12 PM
Unknown
March 3, 2015 at 2:55 PM
fucker
April 1, 2015 at 10:52 PM
I am srinivas.
My Date of birth is May 1, 1986 and My sister date of birth is Aug 2, 1996. My mother date of birth is Feb 3, 1966. Please let me know Month,raasi, tithi and Nakshatram for above dates.
Thanks in advance.
Sandhya Koti
April 9, 2015 at 12:10 PM
namaste,
my spouse birthday is on 4-dec-1980,morning 7:40
could you please give me the name of that year,month,thidi and nakshatram
Sandhya Koti
April 9, 2015 at 12:10 PM
namaste,
my spouse birthday is on 4-dec-1980,morning 7:40
could you please give me the name of that year,month,thidi and nakshatram
Sandhya Koti
April 9, 2015 at 12:11 PM
namaste,
my spouse birthday is on 4-dec-1980,morning 7:40
could you please give me the name of that year,month,thidi and nakshatram
Sandhya Koti
April 9, 2015 at 12:11 PM
namaste,
my spouse birthday is on 4-dec-1980,morning 7:40
could you please give me the name of that year,month,thidi and nakshatram
Unknown
April 9, 2015 at 5:47 PM
December 24 2014 8.51 p.m
this is my duaghters birth timings.Can u please her nakstram , rashi and naming letters