మీకు మీ పుట్టినరోజుకాని ఏదైనా విశేషమైన రోజు కాని ఇంగ్లీషులో ఉంది దాని తెలుగు తిథి కావాలా. వంద సంవత్సరముల క్రింద నుండి నేటి వరకు. అడగండి. చెబుతా..ఇంగ్లీషు తేదీ,నెల,సంవత్సరం చెప్పండి చాలు.తెలుగు తిథి చెప్తాను.