1.బసవపురాణం గ్రంధాన్ని రాసిన కవి ఎవరు?

 
   
2.భట్టుమూర్తిగా పేరొందిన అష్టదిగ్గజాలలో ఒక కవి ?


   
3.అభినవ దండి అనే బిరుదు ఏ తెలుగు కవికి ఉంది?

   
4.నన్నయ తన భారతంలో ఏ పదం వాడలేదు?

   
5.అంధ్ర భాషా వికాసం - రచయిత ఎవరు?