1. చింతామణి నాటకకర్త ఎవరు?
జ.


2. పలికెడిది భాగవతమంట, పలికించెడివాడు రామభద్రుడట -- అన్నదెవరు?
జ.


3. కవిత్రయంలో చివరివాడు?
జ.


4. భావకవితోద్యమానికి ఆద్యుడు?
జ.


5. భాగవతుల శంకరశాస్త్రి మరో పేరు?
జ.