1. వ్యాస మహాభారతంలో ఆది,సభా,అరణ్య పర్వములను తెనిగించినది ఎవరు?

జ.

2. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయరాజు?

జ.

3. ’కుల్లాయుంచితి కోక చుట్టితి ’ అంటూ కన్నడ రాజ్యలక్ష్మితో మొరపెట్టుకున్న కవిసార్వభౌముడు?

జ.

4. వేములవాడ ఘనుడు?

జ.

5. ’ఆదిబిక్షువు వాడినేమి కోరేది’అన్న సినీ గేయ రచయిత?

జ.