1. నలదమయంతులు గల శ్రీనాధుడి రచన ఏది?

2. విష్ణుచిత్తుడు, గోదాదేవి , మాలదాసరి .. పాత్రలు గల ప్రబంధం ఏది?

3. "పాండురంగ మాహత్మ్యం" లో పేరులేని పాత్ర ఏది?

4. అర్జునుడు, సుభద్ర, ఉలూచి, చిత్రాంగద పాత్రలు గల ప్రబంధం ?

5. ముసలిభర్త - పడుచుభార్య లు గల గురజాడ రచన ఏది?

6. "తాంబూలం ఇచ్చేసాను యిహ తన్నుకు చావండి " ఏ నాటకంలోనిది?

7. "ఆకులో ఆకునై పూవులో పూవునై.." ఎందులోనిది?

8. భాగవతుల శంకరశాస్త్రి మరో పేరు?

9. యాజ్ఞసేని ఎవరు?

10.స్వరోచి, ఇందీవరాక్షుడు, సిద్ధుడు.. గల ప్రబంధమేది?